ఈ రోజు కాస్త బాదనిపించింది. నేను నా గదిలో వికీపీడియాలో సమాచారాన్ని టైపు చెయ్యడం చూసి నా స్నేహితుడొకడు తనకి నేను చేస్తున్న పని రామకోటిలా ఉందని హేళన చేసాడు. ఆ రామకోటి రాస్తే ఏదో పుణ్యం వస్తుందన్న స్వార్ధంతో రాస్తారు. కానీ నేను చేస్తున్న పని ఏ స్వప్రయోజనమూ ఆశించి చేస్తున్నది కాదని మాతృభాష మాధుర్యం తెలిసిన వారికి గానీ తెలియదు. ప్రపంచీకరణ పేరు చెప్పి మూలాల్ని మరచిపోవడం ఆత్మద్రోహమని మన తెలుగు వాళ్ళంతా ఎప్పుడు తెలుసుకుంటారు భగవంతుడా!
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
mI abhiprAyamtO EkIbhavistunnAnu. ee paradESam lO alA mATlADE dushTulu cAlA mandi unnAru. nEnu kUDA mI lAgAnE bAdha paDDa rOjulu lekkha lEnanni. aa daurbhAgyulu eppaTiki ardham cEsukunTaarO telIdu kAni...appaTidAka Opika avasaram anukunTunnaanu.
ఎక్కడ తెలుగు పేపర్, చదివితే.. తెలుగువాళ్ళమని.. తెలిసిపోతామనో.. భయపడి.. రాని.. ఇంగ్లీష్ పేపర్ల లో తలదూర్చేవాళ్ళని.. చూస్తున్నా.. ఎంత చోద్యం..!!మనప్రయత్నాలకి..వీళ్ళ వెటాకారం..ఆటంకం..కాదులెండి..
బ్రతకడానికి పరాయిభాష అవసరమేమో కానీ.. దానర్దం మాతృభషను చిన్నచూపుచూడమని అర్దమా ???
ప్రపంచీకరణ పేరు చెప్పి మూలాల్ని మరచిపోవడం ఆత్మద్రోహమని మన తెలుగు వాళ్ళంతా ఎప్పుడు తెలుసుకుంటారు ..
Meeru cheppindi chala varaku nijam ,kani deeniki badyatha Governament kadantara... oka telugu medium vidyarthiga nenu nashtapoyina amshalu chala vunnayi (Eg: I.I.T Entrance rayalekapovatam, Job interviews lo kastalu edurkovatam).. Ivanni chusi, mana pillalanu Telugu meeda baga concentrate cheyyandani ela cheppagalam.. Vallanu English medium lo join cheyiste, 10th class vallaki kuda Telugu newspaper chadavatam ravatledhu..
Meeru Emantaru?
గుడ్డి వాడు చుడలేని మాత్రాన ్వెలుగు వెలుగు కాకుండా పోతుం దా చెప్పండి. మీ ప్రయత్నం మీరు చెస్తున్నారు దానికి యెంతొ మంది తరువాత తమ మనసులో నుండి ధన్యావాదలు తెలుపుతారు
శ్రీనివాస్ గారు మీకు ఎదురైన పరిస్థితే చాల మంది మనలా తెలుగు బాషాభిమానులకు ఎదురవుతున్నది. కారణం తెలుగు భాషపట్ల మనవారికున్న చిన్న చూపు. ఇతర భాషలు నేర్చుకోవడం, మాట్లాడటం మంచిదే. కాని ఆయా భాషలపై పిచ్చి వ్యామోహంతో, మాతృ భాషపై దురభిమానం పెంచుకొని, తెలుగు మాట్లాడక పోవడం, చదవడానికి నామోషీగా భావించడం, పైపెచ్చు తెలుగు మాట్లాడే వారిని చులకనగా చూడటం నేడు ఫ్యాషన్ అయిపొయింది.
కానీ మీరు మాత్రం అలాంటి తెలుగు భాషా దురభిమానుల మాటలు పట్టించుకోవద్దు.
"శ్రీ"రామ్
బాగా చెప్పారు సార్...
తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి
https://www.youtube.com/garamchai
good information blog
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.
Post a Comment