నా తల్లి నేర్పిన మొదటి పలుకు తెలుగు
నా తండ్రి కట్టిన పట్టుదట్టీ తెలుగు
నా చెల్లి బుగ్గన సిగ్గునిగ్గు తెలుగు
నా చెలియ కన్నుల వెలుగురేఖ తెలుగు
నా తండ్రి కట్టిన పట్టుదట్టీ తెలుగు
నా చెల్లి బుగ్గన సిగ్గునిగ్గు తెలుగు
నా చెలియ కన్నుల వెలుగురేఖ తెలుగు
అప్పుడప్పుడూ నాకు కలిగే ఆలోచనలకు అలజడులకు అక్షర రూపం...
4 comments:
desa bhashalandi telugu lessa.jai telugu.
కవిత చాలా బాగుంది.తెలుగు లోని సొగసుదనాన్ని బహుచక్కగా చెప్పారు.అభినందనలు.
chaalaa baaguMdhi. theluguthanaanni anubhaviMchadaMaMte idhenemao.
నిజమే ఈ మధ్య వచ్చే కార్యక్రమాలు అంత బాగా లేవు.వినోదం లేక పోతే పోయె ఇంట్లో విషాదం లేకుండ వుంటే చాలు అన్నట్ట్లున్నాయి. ఆహా ఏమి ఆ యాంకర్ల డ్రెస్సులు.
ఏమి ఆ తెలుగు పలుకులు. ఏ కె.విశ్వనాధ్ లాంటి వాళ్ళో ఓ చానెల్ పెట్టి ప్రభుత్వం డబ్బులిస్తే బాగుండు.
విహారి
http://ideenaamadi.blogspot.com
Post a Comment